వార్తలకు తిరిగి వెళ్లండి

పూతికవలస గ్రామ శివారులో పేకాట స్థావరంపై గురువారం రాత్రి కురుపాం పోలీసులు దాడి చేసి10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24,140 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
పేకాట, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారంచర్యలు తీసుకుంటామని ఎసై తెలిపారు.
Comments
Loading comments...

