Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై దాడి.. 10 మంది అరెస్ట్

Follow Udayam on Google
Girish Bidkar Sep 29, 2026 10:48 PM హైదరాబాద్General
పేకాట స్థావరంపై దాడి.. 10 మంది అరెస్ట్ - Udayam
మాదాపూర్‌లోని సిద్దివినాయకనగర్‌లో మూన్‌స్టోన్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నగదు బెట్టింగ్‌తో కార్డ్స్ ఆడుతున్నారన్న సమాచారంతో మాదాపూర్ పోలీసులు, SOT సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.28,450 నగదు, 40 ప్యాకెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...