Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట శిబిరంపై దాడి.. 8 మంది అరెస్టు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:27 AM ఏలూరుGeneral
పేకాట శిబిరంపై దాడి.. 8 మంది అరెస్టు - Udayam
ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. అక్కడ జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.11,600 నగదు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జూద కార్యకలాపాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Comments

G
Loading comments...