Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట శిభిరంపై పోలీసుల దాడులు .. నలుగురు అరెస్టు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 9:27 PM విజయనగరంGeneral
పేకాట శిభిరంపై పోలీసుల దాడులు .. నలుగురు అరెస్టు - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని గౌడవీధిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో బుధవారం పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు ఒక ఇంటిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పట్టణ CI కె. నారాయణరావు తమ సిబ్బందితో దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను, రూ.1 .64లక్షల నగదు , 4 ఫోన్లు, 2 మోటారు సైకిళ్లను సీజ్‌ చేశారు. పేకాట, బెట్టింగ్‌, పందేళ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Comments

G
Loading comments...