వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్ గోశాల సమీపంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో ముగ్గురు పరారయ్యారు. మంగళవారం రాత్రి పేకాట జరుగుతున్నట్లు ఎస్‌ఐ కె. రమేష్‌కు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి దాడి చేశారు. పోలీసులను గమనించిన రవి, నాగరాజు, రాజు పరారయ్యారు.
Comments
Loading comments...

