వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ ప్రధాన్ కటిక పేదరికంలోనూ చిన్న టిఫిన్ షాప్ నడుపుతూ తోటి వారికి అండగా నిలుస్తున్నారు.
వృక్షో రక్షతి రక్షితః అన్నట్లు 4 వేల మొక్కలు నాటడంతో పాటు అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
Comments
Loading comments...

