Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలు , మహిళలకు ఉచిత న్యాయ సేవలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 7:28 PM విజయనగరంGeneral
పేదలు , మహిళలకు ఉచిత న్యాయ సేవలు - Udayam
విజయనగరం జిల్లా ఎస్.కోట మేజర్ పంచాయతీలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్ద కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ చట్టాలపై అవగాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు దరఖాస్తు చేసుకుంటే ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. సమస్యలపై స్థానిక లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించాలని సూచించారు. బాల్యవివాహాలను ప్రోత్సహించరాదని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...