Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి

Follow Udayam on Google
p.g.murthy Sep 01, 2026 10:06 AM మంచిర్యాలGeneral
పేదలకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి - Udayam
పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి వైద్య సేవలు అందిస్తుందని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన G. రజితకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం రూ.1,00, 000/- విలువగల LOC ని వారి కుటుంబ సభ్యులకు మంగళవారం ఆమె అందజేశారు.

Comments

G
Loading comments...