వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, మందుల లభ్యత, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ టి. పాపినాయుడు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

