Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని దుగ్గిరాలలో ధర్నా

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:44 PM గుంటూరుGeneral
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని దుగ్గిరాలలో ధర్నా - Udayam
దుగ్గిరాల మండలం తుమ్మపూడి మాస్టీన్‌పాలెం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గురువారం KVPS, కార్మిక, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. నేతాజీ, జెట్టి బాలరాజు తదితర ప్రజా సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...