వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం తీసుకొచ్చి ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని టిఆర్ఎస్ చిప్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో పేదలకు భూమి అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సామాజిక న్యాయం సాధించవచ్చని పేర్కొన్నారు.
భూమి లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి సాగు చేసుకునేందుకు భూమి అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు
Comments
Loading comments...

