Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు అండగా సీఎం సహాయనిధి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 01, 2026 5:18 PM జగిత్యాలGeneral
పేదలకు అండగా సీఎం సహాయనిధి - Udayam
పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తోందని టీపీసీసీ డెలిగేట్ సుజిత్‌రావు అన్నారు. గురువారం తన నివాసంలో రూ.8.55 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...