వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నియోజకవర్గం అంపిలి పంచాయతీకి చెందిన గుజ్జల భవానికి వైద్య ఖర్చుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.49,201 విలువైన చెక్కును ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందజేశారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

