వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదు అందజేశారు.
లబ్ధిదారుల యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పాలనకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ఎన్టీఆర్ భరోసా ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

