వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట మండలం కేశవరం పంచాయతీ రాఘవాపురం గ్రామంలో మంగళవారం గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ సామాజిక భద్రత పింఛన్లను అందించారు.
ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం పై చర్యలు తీసుకుంటుందన్నారు .4000 రూపాయలు అందిస్తోంది అన్నారు.
Comments
Loading comments...

