వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల కోసం... ప్రజలతో... ప్రజల చేతే అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, వాటి అర్హతలు, లబ్ధి వివరాలపై అవగాహన కల్పించారు.
ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని ప్రజలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అర్హత కలిగిన లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

