Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 2:54 PM శ్రీకాకుళంGeneral
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Udayam
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం 24వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. MLA గౌతు శిరీష పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ ఆర్థిక భరోసాతో పాటు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...