వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్ పేట్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు స్వరూప-మహేందర్ నిర్మించుకున్న గృహప్రవేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే యాదయ్య రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి వసతి కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తామని అన్నారు
Comments
Loading comments...

