వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సేవలో ప్రతి ఇంటికి భరోసా కార్యక్రమంలో భాగంగా విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెం గ్రామంలో NTR భరోసా సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ పేదల ఆరోగ్య, ఆర్థిక భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పెన్షన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

