వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు.
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.వారితో ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , డీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి
Comments
Loading comments...

