వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దివంగత ముఖ్య మంత్రి, పేదల జననేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు, ప్రజలకు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

