Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద కుటుంబం–కొత్తింటి కల సాకారం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 1:52 PM జగిత్యాలGeneral
పేద కుటుంబం–కొత్తింటి కల సాకారం. - Udayam
రామాజీపేట గ్రామానికి చెందిన నల్ల సాయమ్మ–రామయ్య దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై కుటుంబాన్ని అభినందించారు. సాయమ్మకు చీరను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...