Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద కుటుంబానికి భరోసా

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 5:34 PM పార్వతీపురం మన్యంGeneral
పేద కుటుంబానికి భరోసా - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం అచ్చబ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి భరోసా కలిగింది. గ్రామంలో గణేష్, సంధ్య తమ ముగ్గురు పిల్లలు రవి, ప్రదీప్, శ్రీవల్లితో కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా నివసిస్తున్నారు. విషయాన్ని పాఠశాల HM సత్యనారాయణ ద్వారా తెలుసుకున్న MRO రంజిత్ కుమార్ వారిని కార్యాలయానికి రప్పించి ఆధార్ తదితర ధ్రువీకరణ పత్రాలకు అప్లై చేయించారు. అనంతరం వారికి బియ్యం, నిత్యవసర సరకులు, దుస్తులు అందజేశారు.

Comments

G
Loading comments...