వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని బిక్కనూర్ గ్రామ సర్పంచ్ రేఖా సుదర్శన్ అన్నారు. ఆదివారం ఇందిరమ్మ ఇండ్లను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

