వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవలస జాతీయ రహదారితో పాటు సర్వీస్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు కనిపించక ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానిక యువకుడు కంకిపాటి మోహన్ గాంధీ వాటికి స్వయంగా పెయింట్ వేశారు.
ప్రభుత్వాలు, అధికారుల కోసం ఎదురుచూడకుండా సమస్యను తామే పరిష్కరించవచ్చని ఆయన చర్య ద్వారా చాటిచెప్పారు. స్పీడ్ బ్రేకర్లు స్పష్టంగా కనిపించేలా చేయడంతో ప్రమాదాలను నివారించేందుకు దోహదపడింది.
Comments
Loading comments...

