వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపారుపూడి మండలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలని ఎంఆర్‌వో శీనునాయక్ సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో పీపీసీలపై సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
2026-27 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైస్‌మిల్లర్లు, వ్యవసాయ కొనుగోలు కేంద్రాల సిబ్బంది, సొసైటీ అధ్యక్షులు, వీఆర్వోలతో చర్చించారు. రైతులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

