Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడులో డొంక రోడ్ల మరమ్మతులకు అడుగులు పడుతున్నాయి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:38 AM గుంటూరుGeneral
పెదనందిపాడులో డొంక రోడ్ల మరమ్మతులకు అడుగులు పడుతున్నాయి - Udayam
పెదనందిపాడు మండలంలోని వ్యవసాయదారులకు ఊరట లభించనుంది. ఏళ్ల తరబడి పట్టింపులేక పాడైపోయిన డొంక రోడ్ల మరమ్మతులకు అడుగులు పడుతున్నాయి. మండలంలో 102 రోడ్లను 137 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కీలకంగా మారిన ఈ దారులను ఉపాధి హామీ ద్వారా మెరుగుపరిస్తే అందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Comments

G
Loading comments...