వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడు మండలంలో రూ.2.96 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను నేడు ప్రారంభించనున్నారు. పరిటాలవారిపాలెంలో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఉప్పలపాడులో బీటీ రోడ్డు, జరుగులవారిపాలెంలో సీసీ రోడ్డు, చెరువు పనులు, నాగభైరవారిపాలెంలో పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు పాల్గొంటారు.
Comments
Loading comments...

