వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ఈదురుగాలులకు ఆచంట మండలం పెదమల్లంలో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ టవర్ నేలకూలింది. దీంతో గ్రామంలో కొన్ని రోజులుగా నెట్‌వర్క్ సేవలు నిలిచిపోయాయి.
కాల్స్, డేటా సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర నెట్‌వర్క్‌లు కూడా లేకపోవడంతో సేవలను త్వరగా పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

