వార్తలకు తిరిగి వెళ్లండి
పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి నాన్తాడు చోరీ కావడంతో శుక్రవారం శాంతి కళ్యాణం నిర్వహించేందుకు వచ్చిన వైకాపా నేతలను అనుమతి లేదని పోలీసులు నిలిపివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ క్రమంలో, ఆలయ ప్రతిష్ఠపై అసత్య ప్రచారం చేసిన వైకాపా నాయకులు ముందుగా క్షమాపణలు చెప్పిన తర్వాతే పూజలు చేయాలని తెదేపా నేతలు పట్టుబట్టారు.
Comments
Loading comments...

