వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపంజాణి మండలం మాదనపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

