Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:20 AM కరీంనగర్General
పెద్దపల్లిలో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల మృతి - Udayam
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ వలస కూలీలైన దంపతులు అజయ్, దినేశ్వరి గంటల వ్యవధిలో మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భర్త, చికిత్స పొందుతూ భార్య ప్రాణాలు కోల్పోగా, వారి అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...