వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాంతినగర్‌కు చెందిన బరిదల ఆనంద్ (38) స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

