Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భావ వేడుకలు

Follow Udayam on Google
S kumar Aug 17, 2026 10:36 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లిలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భావ వేడుకలు - Udayam
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సంఘ జెండాను ఆవిష్కరించిన అనంతరం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి సమస్యల పరిష్కారానికి, విద్యా రంగ పరిరక్షణకు ఏఐఎస్‌ఎఫ్ రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు. అందరికీ నాణ్యమైన విద్య దక్కడమే లక్ష్యంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...