Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి పట్టణంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
S. Kumar Sep 26, 2026 12:53 PM పెద్దపల్లితెలంగాణ
తెలంగాణ వీరవనిత, మహిళా చైతన్య ప్రతీక చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలు పెద్దపల్లి పట్టణంలోని తిలక్ నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని, నేటి మహిళలకు ఆదర్శమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...