వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల ఆడిటోరియాన్ని జాయింట్ కలెక్టర్ బి. నిఖిలశ్రీ సోమవారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్, ఏఈఆర్‌ఓ కొండయ్యతో కలిసి స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను తనిఖీ చేశారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
Comments
Loading comments...

