వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కు వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. రీసర్వే పూర్తయినా భూముల హద్దులు, ఇతర రెవెన్యూ సమస్యలపై అధికంగా అర్జీలు వచ్చాయి.
ఆక్వా రైతులకు మత్స్యశాఖ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపైనా ఫిర్యాదులు అందాయి. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

