Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యంలో అత్యధిక వర్షపాతం నమోదు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:16 AM అన్నమయ్యGeneral
పెద్దమండ్యంలో అత్యధిక వర్షపాతం నమోదు - Udayam
తుఫాను ప్రభావంతో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి. పెద్దమండ్యంలో అత్యధికంగా 34.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు డిప్యూటీ డీఎస్‌వో రమాదేవి తెలిపారు. తంబళ్లపల్లెలో 5.4, ములకలచెరువులో 3, కురబలకోటలో 2.6, బి.కొత్తకోటలో 1.8, పీటీఎంలో 1 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...