Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమ్మ తల్లి జాతరకు ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:33 PM శ్రీకాకుళంGeneral
పెద్దమ్మ తల్లి జాతరకు ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్ - Udayam
కోటబొమ్మాళి గ్రామ ఇలవేల్పు పెద్దమ్మతల్లి జాతరకు ఈ ఏడాది ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి అచ్చెన్న ఏర్పాట్లను స్వయంగా పర్య వేక్షిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఇందుకు అవసరమైన అనుమతులను ముందుగానే పొందాలని అధికారులను ఆదేశించారు. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...