వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మడిదల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెద్దమ్మ ఆలయం వద్ద బోరు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ ఛైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు.
ఆలయ నిర్మాణంతో పాటు భక్తులకు నీటి సౌకర్యం కల్పించేందుకు బోరు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

