వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా హిందీ వ్యాసరచన పోటీలో పెద్దకొడప్గల్ మండల టాపర్ గా కాటేపల్లి చెందిన విద్యార్థినిని తబసుమ్ ప్రథమ స్థానం సాధించారు. బుధవారం సీనియర్ నాయకుడు మల్లప్ప పటేల్ విద్యార్థినిని అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతి అందించారు.
అదేవిధంగా పదో తరగతిలో కాటేపల్లి విద్యార్థి మండల టాపర్ గా నిలిస్తే రూ.21,000 పాఠశాల టాపర్గా నిలిస్తే రూ. 11,000 అందజేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

