Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దజట్రంలో ఐదు రోజులుగా తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:17 AM నారాయణపేటGeneral
పెద్దజట్రంలో ఐదు రోజులుగా తాగునీటి కష్టాలు - Udayam
ఉట్కూరు మండలం పెద్దజట్రం గ్రామంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగలడంతో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో మహిళలు బిందెలతో బారులు తీరుతున్నారు. పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతులు చేసి, నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...