వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలకు నటి జాన్వీ కపూర్ స్పందించారు. ‘కాఫీ విత్ కరణ్ 9’ కార్యక్రమంలో మాట్లాడుతూ, సినిమా కోసం ఎంతోమంది కష్టపడటంతో అప్పట్లో మౌనంగా ఉన్నానని తెలిపారు.
ఈ వివాదంలో తనకూ బాధ్యత ఉందని, అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

