Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌కు మోదీ, రజనీకాంత్‌?

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 11:24 AM జాతీయంవినోదం
అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌కు మోదీ, రజనీకాంత్‌? - Udayam
సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌ వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 21న చెన్నైలో జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ, రజనీకాంత్‌, అజిత్‌ కుమార్‌ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం. ఏఆర్‌ రెహమాన్‌, అల్లు అర్జున్‌, శివకార్తికేయన్‌, దర్శకుడు నెల్సన్‌ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

Comments

G
Loading comments...