వార్తలకు తిరిగి వెళ్లండి

నటి అనుపమ పరమేశ్వరన్ విభిన్న పాత్రల్లో నటించడమే తన లక్ష్యమని తెలిపింది. డబ్బు కోసమే సినిమాలు చేయనని, పనిపై ఆసక్తి, అభిరుచి ఉండాలని చెప్పింది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా కొత్త జానర్లలో నటించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ.. హిందీ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెట్టనుంది.
Comments
Loading comments...

