Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్‌ పశ్చాత్తాపం

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 10:33 AM జాతీయంవినోదం
పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్‌ పశ్చాత్తాపం - Udayam
రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శల గురించి హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ఎట్టకేలకు స్పందించారు. ‘కాఫీ విత్ కరణ్ 9’ టాక్‌షోలో మాట్లాడుతూ.. ఈ వివాదంలో తనకూ బాధ్యత ఉందని, అప్పట్లో మౌనంగా ఉన్నందుకు బాధపడుతున్నానని తెలిపారు. సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడి సూచనల ప్రకారం పనిచేయాల్సిన వృత్తిపరమైన ఒత్తిడి ఉంటుందని జాన్వీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...