వార్తలకు తిరిగి వెళ్లండి

జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంపై నటి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా అతడు మంచి మనిషై ఉండాలని, స్వార్థంగా వ్యవహరించకూడదని చెప్పింది. తప్పులు చేయొచ్చని, అయితే వాటిని సరిదిద్దుకోవడంతో పాటు ఇతరులపై నిందలు వేయకూడదని అభిప్రాయపడింది.
రణ్‌బీర్ కపూర్, రవి దూబేతో కలిసి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సాయిపల్లవి ఈ విషయాలను పంచుకుంది.
Comments
Loading comments...

