వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు టీఆర్ మంజునాథ్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘NH-66’ షూటింగ్‌ను సుమారు 650 కిలోమీటర్ల మేర రహదారులపై నిర్వహించారు. మంగళూరు, గోవా, కుందాపుర, ముంబయి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపినట్లు దర్శకుడు వెల్లడించారు. ‘ఒక హైవే.. ఎన్నో రహస్యాలు’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన టీజర్ ఆసక్తి రేపుతోంది.
ఈ చిత్రంలో ప్రమోద్ శెట్టి, శ్రుతి హరిహరన్, రాజేశ్ నటరంగ ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Loading comments...

