వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హీరో విశ్వక్‌సేన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 29న జరగాల్సిన తన ‘కల్ట్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈవెంట్ రద్దు చేసినప్పటికీ సినిమా ప్రచారంలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించి రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

