వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్ మహారాజా రవితేజ ‘తులాభారం’ సినిమా షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్నారు. క్రైమ్, యాక్షన్, వినోదం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో రవితేజను ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్,కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Loading comments...

